Virat kohli records
Virat Kohli, India - telugu.mykhel.com
Virat Kohli, India - telugu.mykhel.com.
విరాట్ కోహ్లీ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్ మరియు భారత క్రికెట్ జట్టు యొక్క మాజీ కెప్టెన్. డొమెస్టిక్ క్రికెట్ లో ఢిల్లీ తరపు నుంచి మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపు నుంచి ఆడతారు. కోహ్లీ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్.
బాల్యం :
విరాట్ కోహ్లీ 5 నవంబర్ వ సంవత్సరం, ఢిల్లీ లో ప్రేమ్ కోహ్లీ మరియు సరోజ్ కోహ్లీ అనే దంపతులకు జన్మించారు.
కోహ్లీ యొక్క తండ్రి ఒక క్రిమినల్ లాయర్ మరియు సరోజ్ కోహ్లీ ఒక గృహిణి.
Virat Kohli 34th Birthday Special: Biography, Cricket …
కోహ్లీ కి వికాస్ అనే అన్న మరియు అక్క భావన ఉన్నారు.
కోహ్లీ ఢిల్లీ, ఉత్తమ్ నగర్ నుంచి విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి స్కూల్ చదువును పూర్తి చేసారు.
సంవ్సతరంలో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ ప్రారంభమవుతుంది. తొమ్మిది సంవత్సరాల కోహ్లీ ఈ అకాడమీ లో చేరారు.
డొమెస్టిక్ క్రికెట్ :
కోహ్లీ తొలిసారిగా పాలీ ఉమ్రిగర్ ట్రోఫీను అక్టోబర్ వ సంవత్సరంలో ఢిల్లీ నుంచి అండర్ 15 జట్టులో ఆడారు.
04 పాలీ ఉమ్రిగర్ ట్రోఫీలో జట్టు యొక్క కెప్టెన్ గా ఉన్నారు.
విజయ్ మర్చంట్ ట్రోఫీను అండర్ 17 జట్టు నుంచి ఆడి గెలిచారు. ఈ ట్రోఫీలో కోహ్లీ రెండు సెంచరీలను చేసారు.
ఫ